హనీప్రీత్‌పై బెంగ, జీవనశైలి: ఆరు కిలోలు తగ్గిన డేరా బాబా
అత్యాచారం కేసులో జైల్లో ఉన్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ దాదాపు ఆరు కేజీలు తగ్గారు. మారిన జీవన శైలి, తన దత్తపుత్రిక హనీప్రీత్ గురించి బెంగ తదితర కారణాలతో ఆయన బరువు తగ్గారని అంటున్నారు.
చండీగఢ్: అత్యాచారం కేసులో జైల్లో ఉన్న గుర్మీత్ రామ్ రహీం సింగ్ దాదాపు ఆరు కేజీలు తగ్గారు. మారిన జీవన శైలి, తన దత్తపుత్రిక హనీప్రీత్ గురించి బెంగ తదితర కారణాలతో ఆయన బరువు తగ్గారని అంటున్నారు.

నిన్నటి దాకా విలాసవంతం
ఆగస్టు 24వ తేదీ వరకు గుర్మీత్ రామ్ రహీం సింగ్ విలాసవంతంగా గడిపారు. పంచకుల కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. సునరియ జైల్లో ఉన్న ఆయన 6 కేజీలు తగ్గాడు.

నచ్చిన ఆహారం తినేవాడు
నచ్చిన ఆహారాన్ని తినే అలవాటు ఉన్న డేరా బాబా, ఇప్పుడు జైల్లో ఇచ్చే ఆహారం ఆయనకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఆయన జైలులో ప్రవేశించినప్పుడు 90 కిలోలు ఉన్నాడు. ఇప్పుడు 84 కేజీలు తగ్గాడు.

హనీప్రీత్ దూరం, ఎనర్జీ డ్రింకులు లేక
బాబా బరువు తగ్గడంపై వివిధ రకాల ప్రచారం సాగుతోంది. ఆయన తన దత్తపుత్రిక హనీప్రీత్‌కు దూరమయ్యాడని, విలాసాలు, ఎనర్జీ డ్రింకులు కూడా పటాపంచలయ్యాయని, అందుకే ఈ విధంగా జరిగిందని అంటున్నారు.

జైలు నీరు తాగక తప్పడం లేదు
విదేశాల నుంచి ప్యాకేజ్డ్ డ్రింగింగ్ వాటర్ తెప్పించుకునే అలవాటు ఉన్న బాబాకు జైలు నీరు తాగక తప్పడం లేదని అంటున్నారు. ప్రధానంగా జీవన శైలి మారటం వల్ల ఆయన బరువు తగ్గిందని చెబుతున్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications