చనిపోయిన ప్రియురాలితో సెక్స్: మంచానికి కట్టి మరీ..., కారణమిదే!
Recommended Video

లండన్: తన ప్రియురాలిని బతికించేందుకు ప్రియుడు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. అయితే ఆమె చనిపోయిన తర్వాత ఆమెతో సెక్స్‌లో పొల్గొన్నాడు ప్రియుడు.అయితే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రియుడు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడని కోర్టు భావించింది. అయితే తాను చేసిన పనికి అతడు క్షమాపణ చెప్పడంతో ఏడాది జైలు శిక్ష మాత్రమే విధించింది.
యూరప్‌లోని విల్లిమాంటిక్ నగరంలో ఈ ఏడాది జనవరి మాసంలో చోటు చేసుకొన్న ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే నిందితుడు ఉద్దేశ్యపూర్వకంగా ఆ తప్పు చేయలేదని కోర్టు కూడ భావించింది.
ప్రేమికురాలిని కాపాడుకోవడం కోసం ప్రియుడు ప్రయత్నించినట్టు భావించారు. ఈ మేరకు అతడికి తక్కువ శిక్ష విధించారు. అంతేకాదు తాను చేసిన పనికి నిందితుడు సిగ్గు పడ్డాడు. అంతేకాదు ఈ పని చేసినందుకు క్షమాపణ కూడ కోరారు.

చనిపోయిన ప్రియురాలితో సెక్స్
యూరప్ లోని విల్లిమాంటిక్ నగరానికి చెందిన గాస్నర్ ఈ ఏడాది జనవరి మాసంలో తన ప్రియురాలితో సెక్స్‌లో పాల్గొన్నాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయింది. అయితే ఆమె లేపేందుకు తాను సెక్స్‌లో పాల్గొన్నానని గాన్నర్ చెప్పాడు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే నిందితుడు సెక్స్‌లో పాల్గొన్నాడని పోలీసులు నిర్ధారించారు.

తనతో సెక్సంటే చాలా ఇష్టం
తను ఫ్లాట్‌కు వచ్చే సమయానికి ఆమె కదలకుండా పడి ఉందని గాస్నర్ చెప్పారు. అయితే ఎంత లేపినా లేవలేదని చెప్పాడు. దాంతో ఆమెను లేపేందుకు ఆమెతో శృంగారంలో పాల్గొనాలని భావించానని తెలిపాడు. తనతో సెక్స్ అంటే ఆమెకు చాలా ఇష్టమని ఆయన గుర్తు చేసుకొన్నాడు. ఆమెతో సెక్స్‌లో పాల్గొంటే ఆమె కళ్ళు తెరుస్తోందని భావించానని ఆయన చెప్పారు.

మంచానికి కట్టేసి మరీ సెక్స్
తన ప్రియురాలిని లేపేందుకు సెక్స్ చేయడం ఒక్కటే మార్గమని భావించాననని గాస్నర్ చెప్పారు. ఆమెను మంచానికి కట్టేసి శృంగారంలో పాల్గొన్నానని చెప్పాడు. అయినా ఆమె లేవలేదని, తను అప్పుడు చేసింది తప్పేనని అంగీకరించాడు.

బయటపడిందిలా..
తన పక్క ఫ్లాట్‌లో ఉండే మహిళ అపస్మారక స్థితిలో ఉందని ఓ వ్యక్తి చెప్పడంతో పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లారు. అప్పిటికే ఆ మహిళ చనిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టమ్ చేయించారు. ఆమె డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మరణించిందని, ఆమె చనిపోయిన తర్వాత ఎవరో ఆమెతో సెక్స్ చేశారని వైద్యులు వెల్లడించారు.

ఏడాది జైలు శిక్ష
తన ప్రియురాలిపై గాస్నర్ ఉద్దేశపూర్వకంగా సంభోగంలో పాల్గొన్నాడని భావించిన కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. తను చేసిన తప్పుకు ఆ వ్యక్తి కూడా క్షమాపణ చెప్పడంతో కోర్టు తక్కువ శిక్షనే విధించింది. యూరప్‌లోని విల్లిమాంటిక్ నగరంలో గత జనవరిలో ఈ ఘటన జరిగింది. పది నెలల పాటు విచారించిన కోర్టు గురువారం శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications