బాబు ఎఫెక్ట్: కేంద్రమంత్రి ప్రశ్నపై లోకేష్ లోతుగా ఆరా

విశాఖలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ ఆసక్తికర విషయం చెప్పారు.

విశాఖ: విశాఖలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ ఆసక్తికర విషయం చెప్పారు. నువ్వు కూడా మీ నాన్న (చంద్రబాబు)లా తయారావుతావా అని తనను కేంద్రమంత్రి తోమర్ ప్రశ్నించారని వ్యాఖ్యానించారు.

తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేంద్రమంత్రికి ఫోన్ చేస్తే, ఆయన అలా ప్రశ్నించారని లోకేష్ చెప్పారు. అలా అడగడం వెనుక గల కారణాన్ని కూడా నారా లోకేష్ వెల్లడించారు. దాని వెనుక ఉన్న రహస్యాన్ని లోతుగా ఆరా తీశానని, అప్పుడు విషయం తెలిసిందన్నారు.

Nara Lokesh shocks when Union Minister talks about his father

నిధుల కోసం తన తండ్రి చంద్రబాబు కేంద్రమంత్రులపై ఎంతో ఒత్తిడి తెచ్చే వారని తెలిసిందని, తాను కూడా అదే విధమైన స్ఫూర్తితో పని చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. చంద్రబాబు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తారనే విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+