డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేస్తున్నారని పెంటగాన్ ట్వీట్!
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఓ పొరపాటు కారణంగా ఇది చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ట్వీట్ చేసింది.
Recommended Video

Pentagon Retweetes Post Calling On Trump to Resign | Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఓ పొరపాటు కారణంగా ఇది చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ట్వీట్ చేసింది.
లైంగిక వేధింపుల ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేస్తున్నార్నట్లుగా ఉన్న ట్వీట్‌ను పెంటగాన్ పొరపాటుగా రీట్వీట్ చేసింది. గమనించిన అధికారులు దానిని వెంటనే డిలీట్ చేశారు.

అప్పటికే అది నెటిజన్లకు చేరి, వైరల్ అయింది. పెంటగాన్ గతంలోను ఇలా పొరపాటు చేసింది. అమెరికా రహస్యంగా ఆయుధాలు దాస్తోందని, బీ1 అణుబాంబులను గాలిలో వదలనుందని పెంటగాన్ ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications