మెట్రో రైల్వే స్టేషన్ తెరపై పోర్న్ వీడియో, సెల్‌ఫోన్లో బంధించిన యువత
ఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్... ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు హడావుడిగా వెళ్తున్నారు. అలాంటి సమయంలో రైళ్ల సమయం చూపించే ఎల్ఈడీ టీవీలో నీలి చిత్రం ప్రత్యక్షమైంది.
ఢిల్లీ: నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్... ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు హడావుడిగా వెళ్తున్నారు. అలాంటి సమయంలో రైళ్ల సమయం చూపించే ఎల్ఈడీ టీవీలో నీలి చిత్రం ప్రత్యక్షమైంది.

ఆశ్యర్యపోయారు
దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది యువకులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లో చోటు చేసుకుంది.

రాజీవ్ చౌక్
ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన పెద్దతెరలపై అశ్లీల చిత్రాలు ప్రసారమయ్యాయి. ఈ ఘటన ఏప్రిల్ 9న జరిగింది.

వెళ్లిపోయిన ప్రయాణీకులు
కాసేపు ఆ వీడియో అలాగే ప్లే కావడంతో ఆ ప్రాంతం నుంచి ప్రయాణికులు వెళ్లిపోయారు. కొంతమంది ప్రయాణికులు వాటిని మొబైళ్లలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.

విచారణ
దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్(డీఎంఆర్‌సీ) తెలిపింది. స్టేషన్‌లో వాణిజ్య ప్రకటనల కోసం ఈ పెద్దతెరలను ఏర్పాటు డీఎంఆర్‌సీ అధికారులు తెలిపారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications