త్వరలో పురుషుడు ప్రసవించనున్నాడు!
ప్రపంచంలో తొలిసారి పురుషుడిగా మారుతున్న మహిళ.. ప్రసవించనున్నాడు.
లండన్: ప్రపంచంలో తొలిసారి పురుషుడిగా మారుతున్న మహిళ.. ప్రసవించనున్నాడు. లింగమార్పిడితో పురుషుడిగా మారుతున్న 20 ఏళ్ల హేడెన్ క్రాస్ ప్రస్తుతం 16 వారాల గర్భంతో ఉన్నాడు. ఇతడు బ్రిటన్లో బిడ్డకు జన్మనివ్వనున్న తొలి మగాడిగా రికార్డు సృష్టించనున్నాడు.
More transgender men using fertility treatment to get pregnant https://t.co/qIOUyjvuRu pic.twitter.com/nGbRoZHHRX
— RT (@RT_com) August 1, 2016
పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ చికిత్స చేయించుకుంటున్నాడు. భవిష్యత్తులో బిడ్డల్ని కనేందుకు తన అండాలను భద్రపరచాలని కోరగా అందుకు 4 వేల పౌండ్లు ఖర్చవుతుందని, దాన్ని భరించలేమంటూ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ తిరస్కరించింది.
Transgender couple becomes world’s first to give birth.
— RT (@RT_com) September 25, 2016
DETAILS: https://t.co/0JdHzDuFfw pic.twitter.com/8UsPmoGVRm
దీంతో అతడు ఫేస్బుక్ ద్వారా ఒక వీర్యదాతను కనుగొని గర్భం దాల్చాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కనుక అంతకుముందే బిడ్డను కనాలనుకున్నానని, తాను మంచి నాన్నను అవుతానని హేడెన్ చెప్పాడు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications