మోడీ భూత వైద్యుడి అవతారం ఎత్తుతారా?: తమిళ పాలిటిక్స్‌పై వర్మ సెటైర్
అమ్మ ఆత్మ కనిపించి తనను సీఎంగా ఉండాలని కోరినట్టు పన్నీర్ చెబుతున్నారని, అలా అయితే ప్రధాని మోడీ ఇప్పుడు భూత వైద్యుడి అవతారమెత్తుతారా? అని వ్యంగ్యంగా స్పందించాడు.
చెన్నై: దేశంలో హాట్ టాపిక్ ఏదైనా సరే.. అందులో 'వర్మ' మార్క్ కామెంట్ ఒకటి దర్శనమివ్వడం ఈరోజుల్లో కామన్ గా మారిపోయింది. సినిమాలు-రాజకీయాలు అన్న తేడా లేకుండా.. విషయమేదైనా సరే.. దానిపై ఓ వ్యంగ్యాస్త్రం వదిలేదాకా వర్మకు నిద్రపట్టదు.
తాజాగా తమిళనాడులో రాజకీయ సంక్షోభం ముదురుతోన్న పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, అర్థరాత్రి జయ సమాధి వద్ద దర్శనమిచ్చిన పన్నీర్ సెల్వం.. అమ్మ ఆత్మ తననే సీఎంగా కొనసాగాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
పన్నీర్ చేసిన ఈ వ్యాఖ్యలను రాంగోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. తమిళనాడులో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు పొలిటికల్ హార్రర్ మూవీని తలపిస్తున్నాయని అన్నారు. అమ్మ ఆత్మ కనిపించి తనను సీఎంగా ఉండాలని కోరినట్టు పన్నీర్ చెబుతున్నారని, అలా అయితే ప్రధాని మోడీ ఇప్పుడు భూత వైద్యుడి అవతారమెత్తుతారా? అని వ్యంగ్యంగా స్పందించాడు.
Happenings in TN seem like a political Horror film with OPS claiming Jayalalitha's ghost told him to be CM..Will Modi be the exorcist now?
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2017
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications