వాటర్ హీటర్ నీళ్ళతో స్నానం చేస్తున్నారా? అయితే తెలుసుకోండి!
చలికాలంలో దాదాపు అందరూ వేడి నీళ్లతోనే స్నానం చేయాలని భావిస్తారు. ఇక వేడి నీళ్లతో స్నానం చేయడం కోసం కొంతమంది వాటర్ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ను ఉపయోగించి నీళ్లను వేడి చేయడం వల్ల ఆ నీళ్లను స్నానం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రిక్ హీటర్ తో కాగిన నీళ్ళు స్నానం చేస్తున్నారా?
ఎలక్ట్రిక్ హీటర్ తో వేడెక్కిన నీళ్లను స్నానం చేయడం వలన మనకు అనేక చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ హీటర్ తో బాగా కాగిన నీళ్లను ఒంటిపై పోసుకోవడం వల్ల తలనొప్పి వంటి సమస్య వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

త్వరగా వృద్ధాప్యం.. చర్మానికి హాని
వాటర్ హీటర్ వాడుతున్న సమయంలో కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదల కావడం వల్ల ఇది మన శరీరానికి హాని చేస్తుందని చెబుతున్నారు.వాటర్ హీటర్ తో కాగిన నీళ్లను స్నానం చేయడం వలన చిన్న వయసులోనే శరీరం పైన ముడతలు వచ్చే అవకాశం ఉంటుందని, వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని హెచ్చరిస్తున్నారు.
చర్మ సహజ పీహెచ్ కు దెబ్బ
వాటర్ హీటర్ ను ఉపయోగించి వేడి చేసిన నీళ్లలో మన చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను దెబ్బతీసే గుణాలు ఉంటాయని, వాటర్ హీటర్ తో వేడిచేసిన నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం యొక్క సహజ పీహెచ్ సమతుల్యత పోతుందని చెబుతున్నారు. దీని కారణంగా చర్మసమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వాటర్ హీటర్ తో కాగిన నీళ్లను స్నానం చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుందని, జుట్టు పాడైపోతుందని చెబుతున్నారు.
జుట్టుకు హాని.. వాటర్ హీటర్ తో జాగ్రత్త
వాటర్ హీటర్ తో కాగిన నీళ్లను పోసుకుంటే జుట్టు పొడిగా, పెళుసుగా మారి ఎక్కువగా ఊడిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు . ఇక ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ వినియోగించడం వల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని, ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ ను జాగ్రత్తగా ఉపయోగించకపోతే అనవసరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications