Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

health tips: ఈ అనారోగ్యాలున్న వారు అరటిపండ్లు తినకూడదు!!

అరటి పండ్లు.. అరటి పండ్లలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే అరటి పండ్లు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు అరటి పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి హాని కలుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తినకూడదు? అరటి పండ్లు తింటే వారికి కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

అరటిపండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి అరటి పండ్లను డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తినకూడదని సలహా ఇస్తారు. అంతేకాదు జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడే వారు కూడా అరటి పండ్లను తినకూడదు. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు వారికి రక్తంలో చక్కెర మరింత పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటి పండ్లను తినకుండా ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

health tips People suffering from these diseases should not eat bananas

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆస్తమా లేదా మరే ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు అరటి పండ్లను తినకుండా ఉంటే మంచిది. అంతేకాదు విపరీతమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు కూడా అరటి పండ్లను తినకూడదు. అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు కూడా అరటి పండ్లకు దూరంగా ఉండాలి. మైగ్రేన్ తో బాధపడే వారు అరటి పండ్లను తినకుండా ఉంటేనే మంచిది.

మైగ్రేన్ తో బాధపడేవారు అరటిపండ్లను తినకుండా ఉండాలి. ఇది మైగ్రేన్ సమస్యను మరింత పెంచుతుంది. ఇక అజీర్ణ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను చాలా తక్కువగా తినాలి. ఎక్కువ అరటి పండ్లు తింటే జీర్ణ సమస్యలు మరింత పెరుగుతాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా అరటిపండును తినకుండా ఉండాలి. ఇక లూజ్ మోషన్స్ అవుతున్న వారు విరోచనాలను తగ్గించడానికి అరటి పండ్లను తింటారు కానీ, ఎక్కువ అరటి పండ్లు వీరు కూడా తినడం మంచిది కాదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+