Health tips: ఈ పండ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి!!

మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఆహారంపైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? ఏమి తింటేఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి అనేక విషయాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలి. అప్పుడే మనం సరైన పోషకాహారం తీసుకుని అనారోగ్య బాధల నుండి బయట పడగలుగుతాము. ప్రస్తుతం చాలా మందికి ఆహారంపై శ్రద్ధ లేక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు.

మధుమేహం, థైరాయిడ్, అధిక రక్తపోటు వంటి కొన్ని సమస్యలు ఉన్నవారికి వారి శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య కూడా కచ్చితంగా ఉంటుంది .ఈ శారీరక సమస్యలతో కొలెస్ట్రాల్ వారి శరీరంలో అగ్రస్థానంలో ఉంటుంది .ఎవరికైనా రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అధిక కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే అధిక కొలెస్ట్రాల్ ను నివారించకపోతే అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది.

Fruits are very useful in reducing bad cholesterol in the body. Especially these fruits work very well in the case of cholesterol.

శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడానికి కొవ్వు పదార్థాలను, ప్రాసెస్ చేసిన పదార్థాలను, వంటి వాటిని తినకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ పండ్లు కొలెస్ట్రాల్ విషయంలో చాలా బాగా పనిచేస్తాయి.

యాపిల్... యాపిల్ గుండెలో రక్తం గడ్డ కట్టడాన్ని నివారిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో యాపిల్ మంచి పాత్రను పోషిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, బత్తాయి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఒక నిమ్మకాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఇక ద్రాక్ష పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ద్రాక్ష శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా కంట్రోల్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం తినవలసిన మరొక పండు కివీ పండు. ఈ పండు శరీరంలో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ పండు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+