ఇంకా నాలుగేళ్ల వయస్సే...

టీచర్: అరే రామూ... ఏ నెలలో 28 రోజులుంటాయి..

రాము: అన్ని నెలల్లో ఉంటాయి టీచర్...

...... ..... .....

రమ: నాకు ఇంకా నాలుగేళ్లే తెలుసా...

సీత: అదేం.. నాతోటి దానివి కదా...

రమ: అదంతే... నాకు నాలుగంటే నాలుగేళ్లే..

సీత: నువ్వు అబద్ధమాడుతున్నావు.

రమ: నేను ఇప్పటి వరకు నాలుగు బర్త్ డేలే చేసుకున్నా... ఫిబ్రవరి 29వ తేదీన పుట్టాను కదా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+