దొంగ దొరికిపోయాడు...
డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు గజదొంగ రాజు.
లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు.
వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు.
..... ..... .....
కరెంట్ "కరెంటు పోయినా, క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు వదినా?" అని ఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి తాయారమ్మ
"ఆయన photographer కదా. Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది తాయారమ్మగారి వదినగారు












Click it and Unblock the Notifications