ప్రేమ విఫలమై ఇలా, పెళ్లయి అతను అలా..
అప్పారావు: ఆర్మీలో నువ్వు ఎందుకు చేరావు...
సుబ్బారావు: ప్రేమ విఫలమై... జీవితం మీద విరక్తి కలిగి... మరి నువ్వు..
అప్పారావు: పెళ్లయిన తర్వాత మా ఆవిడ పోరు పడలేక..
........ ....... ........
భర్త: మీ అమ్మగారు...... చవితికి పెట్టిన స్వీట్లే దసరాకు కూడా చేశారు.. వేరేవి చేయడం మీ అమ్మకు రాదా...
భార్య: చవితి రోజు అవి బాగున్నాయని.. మీరు తిన్నారు కదా... వాటినే ఫ్రిజ్‌లో పెట్టి ఇప్పుడు పెట్టారు..












Click it and Unblock the Notifications