రాందేవ్ బాబానే పీల్చుకుంటాడు
రాందేవ్ బాబానే పీల్చుకుంటాడు
తండ్రి: నీ మొబైల్ ఏమైంది, చింటూ...
చింటు: చచ్చిపోయింది..
తండ్రి: ఎలా...
చింటు: నీళ్లలో పడింది. దానికి ఈత రాదు కదా...
.... ....... ....
రాము: ప్రతి రోజూ తెల్లవారు జామున నాకు శ్వాస ఆడడం కష్టంగా ఉంటోంది.
సోము: ఎందుకు ఉండదు.. ప్రతి రోజూ పొద్దునే రాందేవ్ అందరి ఆక్సిజన్‌ను పీల్చుకుంటున్నాడు..












Click it and Unblock the Notifications