అందమైన అమ్మాయిలు చదవరట..

సోము: రాధ అంత అందంగా ఉంటుంది కదా... చదువులో మాత్రం అంద మొద్దేమిట్రా..

రాము: అందమైన అమ్మాయిలు చదవరు..

సోము: ఎందుకని...

రాము: తమ కోసం ఏదో ఒక చోట గాడిదలు ఇంజనీర్ కావడానికో, డాక్టర్ కావడానికో చదువుతుంటారని వాళ్ల నమ్మకం.

...... ...... ......

విద్యార్థి: నాకు సంస్కృతం నేర్పండి..

సంస్కత పండితుడు: ఎందుకు..

విద్యార్థి: దేవతల భాష కదా.. స్వర్గానికి వెళ్తే మాట్లాడడానికి...

సంస్కృత పండితుడు: నరకానికి వెళ్తే ఎలా..

విద్యార్థి: తిట్లు తిట్టడంలో పరిశోధన చేశా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+