లక్షాధికారినయ్యా. అంతకు ముందు..

మొదటి వ్యక్తి: పెళ్లి తర్వాత నేను లక్షధికారిని అయ్యాను.

రెండో వ్యక్తి: అంటే, మీ ఆవిడ అదృష్టాన్ని తీసుకుని వచ్చిందన్న మాట.

మొదటి వ్యక్తి: పెళ్లికి ముందు నేను కోటీశ్వరుడ్ని.

..... .... ....

ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చిన ఇలా అన్నాడు: కాలింగ్ బెల్లు రిపైర్ చేయడానికి వచ్చా.

మహిళ: లేట్‌గా వచ్చావు, నిన్ననే రావాల్సింది.

వ్యక్తి: నేను బెల్లు కొట్టా, ఎంతగా బెల్ మోగినా ఎవరూ తలుపు తీయలేదు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+