చాలా రోజుల తర్వాత అత్తమ్మ రాము ఇంటికి వచ్చింది.
రామును చూసి ఆశ్చర్యపోయి - "చాలా పెద్దాడివై పోయావురా..." అంది
"ఏం చేయాలి, ఆంటీ..! మరో మార్గం లేకుండా పోయింది" అన్నాడు రాము మర్యాదపూర్వకంగా.
...... ........ ......
"టీచర్‌ను ప్రేమించడం చాలా కష్టం" అన్నాడు రాము.
"ఎందుకు?" అడిగాడు సోము.
"20 పేజీల లవ్ లెటర్ రాశా.. అసైన్‌మెంట్ అనుకుని సైన్ చేసి తిరిగి పంపించింది" చెప్పాడు రాము.












Click it and Unblock the Notifications