ఇంటర్నెట్ కాపీ చేస్తావా....
"గూగుల్ సెర్చ్‌లోకి వెళ్తే నీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది చెప్పాడు" రవి తన మిత్రుడు సురేష్‌కు
"నాకు ఇంటి వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, దాన్ని పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి నాకు ఇస్తావా..?" అడిగాడు సురేష్..
...... ....... ......
"వాచీలోంచి బ్యాటరీలను తీసి అలా బయట పెడుతావెందుకు?" అడిగింది లక్ష్మి తన స్నేహితురాలు రమను.
"బ్యాటరీ లైఫ్‌ను పెంచడానికి అలా చేస్తాను. టైం చూడాలని అనుకున్నప్పుడు మళ్లీ వాచీలో వేస్తాను" చెప్పిండి రమ.
..... ...... ......
"స్థానిక అనెస్తీయాను మీరు వాడుతారా?" అని అడిగాడు వైద్యుడు ఓ సంపన్నుడిని.
"లేదు, నేను దిగుమతి చేసుకున్నదాన్నే వాడుతాను" చెప్పాడు ఆ ధనవంతుడు.












Click it and Unblock the Notifications