అవి కొంటుంటే వద్దనలేదు, కాబట్టి..
ఓ పార్టీలో చిన్న నాటి ప్రెండ్స్ అయిన ఓ లాయర్,డాక్టర్ కలిసారు. ఇద్దరూ తమ చిన్ననాటి అనుభవాలు గుర్తు చేసుకుంటూంటే.... అక్కడ డాక్టర్ ని చాలా మంది గుర్తు పట్టి వచ్చి విష్ చేస్తున్నారు.
అయితే అందులో కొందరు...ఆ డాక్టర్ కి తమ కంప్లైంట్స్ చెప్పి సలహాలు అడుగటం మొదలెట్టారు. దాంతో డాక్టర్ కి చిరాకు మొదలైంది. జనాల్ని ఎలా వదిలించుకోవాలో అర్దం కాలేదు.
అప్పుడు అదే విషయాన్ని తన లాయిర్ ప్రెండ్ ని అడిగాడు... "ఇలాంటి పరిస్దితుల్లో నువ్వే చేస్తావు?"
దానికి లాయిర్... "దాన్దేముంది ..మనం ఎక్కడున్నా మన ప్రొఫిషన్ ని ప్రాక్టీస్ చేసుకోవటం మానేయాల్సిన పనిలేదు. అదే విధంగా బిల్ కూడా వారికి పంపంటం మానకూడదు..ఇక్కడ సలహాలు ఇచ్చి...తర్వాత బిల్ పంపు..సింపుల్" అన్నాడు.
అప్పుడు ఆ డాక్టర్ హ్యాపీ ఫీలై.. సలహాలు ఇచ్చాడు.
మరుసటి రోజు వాళ్లకు బిల్ ప్రిపేర్ చేస్తూండగా...అతనికో కవర్ వచ్చింది.. కవర్ విప్పి చూడగా...అది నిన్నటి తన లాయిర్ ప్రెండ్ నుంచి వచ్చింది. అందులో తను అడిగిన సలహాకు బిల్ వేసి ఉంది.
డాక్టర్ షాక్ అయ్యాడు.
------------------
ఓ భర్త ఓ రోజు ఇంటికి లేటెస్ట్ సినిమా ఆడియో సిడీ పట్టుకొచ్చాడు. అది చూపెట్టి భార్యతో... "చూడు.. ఏం తెచ్చానో.. నీకు చాలా ఇష్టమైన పాటలు సీడి" అన్నాడు.
దానికి ఆమె సీరియస్ గా ..... "మనకి సిడీ ప్లేయర్ లేదు కదా...దాన్నేం చేసుకుంటాం..ఎందుకు కొన్నావు?" అందామె.
అప్పుడు భర్త.... "నేను ఎప్పుడయినా నువ్వు బ్రా లు కొంటూంటే ..ఎందుకు కొంటున్నావు...డబ్బులు వేస్ట్ అని కోప్పడ్డానా...ఇది అంతే" అన్నాడు.












Click it and Unblock the Notifications