అది మొబైల్ డయలర్ టోన్....

బాస్: నీకు సెల్ ఫోన్ ఇచ్చింది, ఆఫ్ చేసి పెట్టుకోవడానికి కాదు. నిన్న లీవు పెట్టావా, అవసరమై ఎన్ని సార్లు ఫోన్ చేశానో..

ఉద్యోగి: నేను స్విచాఫ్ చేసి పెట్టుకోలేదు, నాకు స్విచాఫ్ చేసే అలవాటే లేదు, సార్...

బాస్: ఎన్ని సార్లు కాల్ చేసినా.. స్విచ్డ్ ఆఫ్... ప్లీజ్ కాల్ ల్యాటర్ అంటూ వినిపించింది.

ఉద్యోగి: అది నా డయలర్ టోన్, సార్..

బాస్: ఏడ్చావ్...

...... ...... .....

పోలీసాఫీసర్: నిరుడు లక్ష రూపాయలు ఎత్తుకుపోయారని ఫిర్యాదు ఇచ్చావు, ఇప్పుడొచ్చి లక్షన్నర అంటున్నావు, ఇదేమి లెక్క..

వ్యాపారి: ఈ ఏడాది వడ్డీ ఎవరు ఇస్తారండీ.. అది కూడా దొంగ నుంచి రాబట్టాలి కదా....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+