ఆర్డరిచ్చింది నీకు కాదన్న మాట..
హోటల్లో కూర్చున్న సుబ్బారావు సర్వర్ ని పిలిచాడు
"ఏమోయ్...నువ్వీ హోటల్లో ఎంత కాలం నుంచీ పనిచేస్తున్నావు"
"నెల రోజుల్నించి సార్.."
"అయితే టిఫెన్ ఆర్డరిచ్చింది నీకు కాదన్నమాట..." అన్నాడు వెటకారంగా
-------------
"అమ్మా...హాల్లో గోడకున్న నిచ్చెన కింద పడేసావే..." వంటిట్లోకి పరుగుతో వచ్చి చెప్పాడు కిరణ్ గాడు
"మీ నాన్నతో చెప్పు త్వరగా"
"నాన్నకు తెలుసే...నాన్న అక్కడే సీలింగ్ కి వేలాడుతున్నారుగా"












Click it and Unblock the Notifications