నిజమదనీ, భ్రమ ఇదనీ...
టీచర్: వాస్తవానికీ భ్రమకూ తేడా ఏమిటి..?
విద్యార్థి: మీరు పాఠం చెబుతున్నారనేది వాస్తవం. మేం పాఠం వింటున్నామని మీరు అనుకోవడం భ్రమ.. సరేనా టీచర్...
..... ..... ......
టీచర్: రోజుకు తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి
విద్యార్థి: అదెలా సాధ్యం, సార్...?
టీచర్: ఎందుకు సాధ్యం కాదు...?
విద్యార్థి: ఏం, స్కూలు ఉండేది ఆరు గంటలే, సార్...












Click it and Unblock the Notifications