విడాకులు ఎంత సేపు..
రామారావు: మా ఆవిడకు, నాకూ సాధ్యమైనంత త్వరగా విడాకులు ఇప్పించేసి ఆస్తి త్వరగా పంచేలా చూడండి
లాయర్: అదేం పెద్ద కష్టం కాదు. కారు నీకు, ఇల్లు మీ ఆవిడకు, బ్యాంక్ బ్యాలెన్స్ నాకు..
........ ...... ....
"ఈ డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా ఎందుకు చేరానా అని ఇప్పుడు బాధపడుతున్నా" తన గోడును వెల్లబోసుకున్నాడు సుబ్బారావు తన మిత్రుడు రామారావు.
"ఎందుకురా....?" అడిగాడు రామారావు
"ఈయన వద్ద చేరినప్పటి నుంచి అందరూ నాకు చిత్రగుప్తుడు అని పేరు పెట్టారు" చెప్పాడు సుబ్బారావు












Click it and Unblock the Notifications