పేరు చెప్పడం లేదు, నిజంగానా...
"ఏనుగులు ఏ విషయమూ అస్సలు మర్చిపోవు...ఎందుకని?"
"ఎందుకంటే వాటికసలు ఎవరూ ఏ విషయమూ చెప్పరు కాబట్టి.."
------------
'మీ కుక్క పేరేంటమ్మా పాపా?'
"తెలీదండీ..ఎన్ని సార్లు అడిగినా అది చెప్పటం లేదు.."
----------
టీచర్: నీ రైటింగ్ చాలా మెరుగైంది పాపా...కేవలం పదిహేను తప్పులే ఉన్నాయి ఇక్కడ
పాప : ఆ నిజంగానాండి...భలే
టీచర్: అవును...ఇంక రెండో వాక్యం చూస్తానుండు...












Click it and Unblock the Notifications