ప్రేమించడానికి ఆలస్యం వద్దు, కానీ...
సూర్యం: ఆలస్యం అమృతం విషం అంటే..
రాము: ప్రేమించడం ఆలస్యం చేస్తే ఆ అమ్మాయిని మరొకతను ఎగురేసుకుపోతాడు.
సూర్యం: మరి, నిదానం ప్రధానం అని ఎందుకన్నారు..
రాము: పెళ్లి చేసుకోవడానికి కాస్తా ఆలోచించాలి అని...
...... ...... ....
సూర్యం: నీతో మాట్లాడడం వల్ల నా తలనొప్పి పూర్తిగా తగ్గింది.
రాము: నా సమస్య అదా.. నీ తలనొప్పి నాకు వచ్చింది...












Click it and Unblock the Notifications