కలలో కనిపించే అమ్మాయిల కోసం...

రామారావు: ఎందుకురా, పడుకునే ముందు అంత అందంగా తయారవుతున్నావు.. నిద్రపోవడానికి అంత అవసరమా..

సుబ్బారావు: కలలో కనిపించే అమ్మాయిలకు నేను అందంగా కనిపించకూడదా, ఏమిటీ...

....... ....... .....

భర్త: ఏమిటే.. నాకు చాలా భయంగా ఉంది...

భార్య: ఎందుకు...

భర్త: నెల రోజుల నుంచి ఐరన్ టానిక్ తాగుతున్నాను కదా... పేగులు తుప్పు పడుతాయేమోనని...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+