పిచ్చోడు, పెళ్లి చేసుకుంటాడట..
కస్టమర్: టీవీ కొంటే పది కర్చీఫ్‌లు ఉచితంగా ఇవ్వడమేమిటీ..
సేల్స్‌మన్: టీవీ సీరియళ్లు చూసిన తరవాత కళ్లు తుడుచుకోవడానికి...
....... ......... ........
భర్త (భార్యతో): నేను ఓ మిత్రుడిని రాత్రి భోజనానికి పిలిచా.
భార్య (కోపంగా): నీకేమైనా మతి పోయిందా.. ఇల్లు సర్దుకోలేదు.. ఎక్కడి దుమ్ము వస్తువులు అక్కడే ఉన్నాయి. కూరగాయలు కూడా తెచ్చుకోలేదు. వంటలు ఏ మాత్రం బాగుండవు.
భర్త: నాకు తెలుసు.
భార్య: మరి ఎందుకు అతన్ని భోజనానికి పిలిచావు..
భర్త: పిచ్చోడు... పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు.












Click it and Unblock the Notifications