గాడిదలు ఒకే రంగులో ఉంటాయి
మహాత్మాగాంధీ లండన్ కి వెళ్లినప్పుడు ఓ ఇంగ్లీష్ అతను ఇలా అడిగాడు...
"మీ ఇండియన్స్ కు అనేక రంగుల చర్మాలుంటాయెందుకు ...మా ఇంగ్లీష్ వాళ్ళకి ఒక రంగు చర్మం.ఎందుకలా?"
గాంధీజీ నవ్వుతూ ఇలా జవాబు ఇచ్చారు.
"గుర్రాలు అనేక రంగుల్లో ఉంటాయి. గాడిదలకన్నిటికి ఒకటే రంగు" అన్నారు కూల్ గా...
--
"నా అందం తగ్గింది" బేంక్ లో క్యాషియర్ గా పనిచేసే సుజాత చెప్పింది బాధగా...
'అదేం?' అడిగింది ప్రక్కసీటు ప్రెండ్
"మొగ కష్టమర్లు నేనిచ్చిన డబ్బుని ఇటీవల లెక్క పెట్టుకుంటున్నారు" చెప్పింది సుజాత బాధగా...












Click it and Unblock the Notifications