అతనే అలా కాలేదట..

కుమారుడు: నాన్నా... నేను నీ అంత పెద్దవాడిని ఎప్పుడవుతాను... మమ్మీకి చెప్పకుండా బయటకు వెళ్లడానికి వీలుగా...

తండ్రి: నేనే అంత పెద్దవాడ్ని కాలేదు.. నీ గురించి నేనేం చెప్పను..

........ ......... ......

రైల్లో టికెట్ కలెక్టర్: ఎక్కడికి వెళ్తున్నావు

సన్యాసి: రాముడు జన్మించిన స్థానానికి..

టీసీ: టికెట్ చూపించు...

సన్యాసి: తీసుకోలేదు..

టీసీ: అయితే, నడు..

సన్యాసి: ఎక్కడికి...

టీసీ: కృష్ణుడి జన్మస్థానానికి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+