అందుకే నాకివ్వమంటున్నా...
క్లబ్ లో చాలా కాలం తర్వాత కలిసిన ప్రెండ్స్... పార్టీ చేసుకుంటూ... "ఛీర్స్... ఏరా.. నానీ... ఇంతకీ నిజమైన సంతోషమంటే ఎలా ఉంటుందిరా..." అని అడిగాడు ప్రకాష్
"పొదరిల్లులాంటి.., అందమైన కుటుంబాన్ని కలిగిఉండటం.. మరో ఊళ్ళో..!" అంటూ చికెన్ ముక్కను నోట్లో పెట్టుకున్నాడు నాని.
-----------------
"మా అమ్మాయి జీవితమంతా ఓ లోఫర్ తో ఉండటం నాకస్సలు ఇష్టం లేదు' చెప్పాడు.. గోపితో.. అమ్మాయి తండ్రి సంజీవరావు.
"అందుకే కదా సార్... మీ దగ్గరే ఉంచుకోకుండా రాధను నాకిచ్చి పెళ్లి చెయ్యమంటున్నాను" అన్నాడు గోపి.












Click it and Unblock the Notifications