కాలు విరగ్గొట్టా, కమీషన్ కావాలి

రామయ్య: మీరు ఆ పేషెంట్ నుంచి తీసుకున్న ఫీజులో యాభై శాతం నాకు ఇవ్వాలి

డాక్టర్: వైద్యం చేసింది నేను, నీకెందుకు ఇవ్వాలి

రామయ్య: ఆయన కాలు విరగ్గొట్టింది నేనే. ఆర్ఎంపి డాక్టర్లు కేసులు తెస్తే కమిషన్ ఇస్తారు కదా, అలాగే నాకు ఇవ్వాలి.

....... ...... ......

భార్యాభర్తలిద్దరు చాలా రోజుల తర్వాత సినిమాకు వస్తారు.

భర్త (సినిమాలోని ఓ దృశ్యం చూస్తూ): భర్త చనిపోతే ఆమె ఎంత బోరున ఏడుస్తుందో చూడు.

భార్య: మీరు చనిపోతే నేను అంతకన్నా ఎక్కువే ఏడుస్తా. పైసా కూడా తీసుకోకుండా ఏడుస్తా, చూస్తుండు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+