కంప్యూటర్‌కు కర్టెన్లు కావాలి...
రాము: నా కంప్యూటర్‌కు కర్టెన్లు కావాలి
సేల్స్‌మన్: కంప్యూటర్‌కు కర్టెన్లు ఏమిటి, అవసరం లేదు కదా..
రాము: నా కంప్యూటర్లో విండోస్ ఇన్‌స్టాల్ చేశా కదా.. కర్టెన్లు వద్దా...
..... .... ...
టీచర్: నేను పాఠం చెబుతున్నప్పుడు వినకపోయినా ఫరవా లేదు.. నిద్ర పోయినా ఫరవా లేదు. కానీ క్లాసులో ఉండాలి. బయటకు వెళ్లకూడదు.
టీచర్ మాటలు లెక్క చేయకుండా ఓ విద్యార్థి బయటకు నడక సాగించాడు..
టీచర్ (ఆగ్రహంగా): అదేమిటి.. నేను చెప్పేది అర్థం కావడం లేదా.. బయటకు వెళ్లొద్దన్నాను కదా...
ఓ విద్యార్థి: వాడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది, సార్...












Click it and Unblock the Notifications