అమెకు అతను షాకిచ్చాడు ఇలా

బాయ్ ఫ్రెండ్: ప్రియా.. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను

గర్ల్ ఫ్రెండ్: ఏం.. ఎందుకు..

బాయ్ ఫ్రెండ్: ఇంట్లో వాళ్లు వద్దంటున్నారు..

గర్ల్ ఫ్రెండ్: మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీ పేరెంట్సేనా..

బాయ్ ఫ్రెండ్: కాదు... నా భార్య, నా పిల్లలు...

....... ........... ......

అత్త: దేవుడు నీకు రెండు కళ్లు ఇచ్చాడు... బియ్యంలో రాళ్లు ఏరి, వండాలని తెలియదా...

కోడలు: భగవంతుడు నీకు 32 దంతాలు ఇచ్చాడు.. ఆ మాత్రం నమిలి మింగలేవా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+