అన్నీ ఆయనే చేస్తాడట
"మీ డాడీ నీకు హోం వర్కులో ఏమైనా సాయం చేస్తాడా?" అని అడిగింది విద్యార్థిని టీచర్
"లేదు, టీచర్.." చెప్పాడు విద్యార్థి
"ఏం?" అడిగింది టీచర్
"అంతా మా డాడీయే చేస్తాడు" టీచర్ అసలు రహస్యం చెప్పాడు విద్యార్థి.
...... ......... ...
"మనం వర్తమాన, భవిష్యత్తు, భూతకాలాల గురించి చెప్పుకుందాం" పాఠం చెబుతోంది టీచర్.
"నేను అందంగా ఉన్నాను" ఇది వర్తమాన కాలం.
"అది భూతకాలం, టీచర్... మీరు ఒకప్పుడు అందంగా ఉండేవారు. అందుకని నేను అందంగా ఉండేదాన్ని అని చెప్పాలి" అన్నాడు ఓ కొంటె విద్యార్థి.












Click it and Unblock the Notifications