ఆడది సంపాదిస్తుంటే, కూర్చుని..
భార్యాభర్తలు ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. భార్య కూర్చుని భోజనం చేస్తుంటే, భర్త నించుని భోజనం చేస్తున్నాడు.
భార్య: ఏమండీ... నించుని తింటున్నారు..
భర్త: అడదాన్ని సంపాదిస్తుంటే కూర్చుని తినడానికి సిగ్గు లేదూ అని నువ్వే కదా అన్నావు.. అందుకనే...
భార్య: నీ తెలివి ఏడ్చినట్లే ఉంది గానీ కూర్చుని తిను...
.... ..... .....
ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు రామారావు
భార్య: ఇదేమిటండీ... రాత్రి పన్నెండైంది... పైగా తాగొచ్చారు.. మన పెళ్లి రోజు ఇలా చేశారేమిటండీ...
భర్త: ఆ బాధను మరిచిపోవడానికి ఇలా తాగొచ్చాను... మళ్లీ గుర్తు చేస్తావేంటీ..












Click it and Unblock the Notifications