భార్య లేకుండా వస్తే ఇంకా...
ఓ టూరిస్టు ప్లేస్ లో ఓ రాతి మీద ఇలా చెక్కి ఉండటం చూసాడు సుబ్బారావు..
"భార్యతో వచ్చాను అద్బుతంగా గడిచింది".
వెంటనే సుబ్బారావు...దాని క్రింద రాసాడు
"భార్య లేకుండా వచ్చాను..ఇంకా బోలెడు అద్బుతంగా గడిచింది".
----------
ఓ టెలీ మార్కెటింగ్ షో లో ...యాంకర్ చెప్తున్నాడు...
"పెళ్లికి ముందు ప్రతీ వయస్సు వచ్చిన అమ్మాయిలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అద్బుత రహస్యాలు... డీవిడీ... దాని అసలు ధర కన్నా తక్కువ కే ఇస్తున్నాము.. తొందరగా బుక్ చేసుకోండి"
అని క్రింద నెంబర్ ..రేటు ఇచ్చారు.
చాలా మంది ఆవేశంగా ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకున్నారు.
ఓ పదిహేను రోజుల తర్వాత...వారందరికీ వచ్చిన డీవీడీల్లో.. 'How to be a good cook' ..పాఠాలు ఉన్నాయి...విజువల్స్ తో...












Click it and Unblock the Notifications