ఇప్పుడెలా గుర్తుపట్టడం..
ఓ వ్యక్తి తీవ్ర విచారంలో ఉన్నాడు.
అతని మిత్రుడు అది గమనించి అలా ఎందుకున్నావు అని అడిగాడు.
వ్యక్తి: ఓ వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే మూడు లక్షల రూపాయలు అప్పు ఇచ్చా.. ఇప్పుడు అతన్ని గుర్తు పట్టలేకపోతున్నా... నా డబ్బులు పోయేట్లే ఉన్నాయి.
......... ........... ..........
తండ్రి: నేను తలెత్తుకునే పని నువ్వు ఒక్కటైనా చేశావా..
కుమారుడు: ఎలా ఎత్తుకుంటారు, డాడీ... తల ఎత్తలేకుండా ఆపరేషన్ జరిగింది కదా..












Click it and Unblock the Notifications