సినీ తారలు కలలోకి రావాలంటే..

అప్పారావు: సినిమా తారలు కలలోకి రావాలని పదే పదే అనుకుంటూ రాత్రి పడుకున్నానురా..

సుబ్బారావు: వచ్చారా, మరి..

అప్పారావు: వచ్చారు.. తాప్సీ, శ్రుతి హాసన్, అనుష్క వస్తారనుకుంటే ఛాయాదేవి, సూర్యకాంతం వచ్చారు.

...... ........ ......

రాము బయటకు వెళ్తూ నాయనమ్మ కాళ్లకు మొక్కాడు..

రాము: నేను పరుగు పందెంలో పాల్గొనడానికి వెళ్తున్నా... నన్ను దీవించి నానమ్మా..

నాయనమ్మ: పైలం బిడ్డా.. పడిపోయేవు.. మెల్లగా పరుగెత్తు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+