ఆమె పేరు ప్రియానా...
"పక్కింటి ఆంటీ పేరు ప్రియనా.." అడిగాడు తనయుడు తల్లిని
"కాదు, ఏం?" అడిగింది అన్నది
"నువ్వు బయటకు వెళ్లినప్పుడు డాడీ ఆమెను ప్రియా.. అని పిలుస్తున్నాడేమిటీ?" అని అడిగాడు తనయుడు
...... .......... ...
"అమ్మాయికి అన్నీ నీ బుద్ధులే వచ్చాయి" అని చిరాకు పడ్డాడు.
"ఏమనుకున్నావు, అది నా బిడ్డ" అని గర్వంగా అంది భార్య
"అవును.. పక్కింటి అబ్బాయికి అదే పనిగా కన్ను కొడుతోంది" అన్నాడు మరింత చిరాకు పడుతూ..












Click it and Unblock the Notifications