ఆమెను అతను తీసుకుని వెళ్తే..

భార్య (గోముగా): పక్కింటాయన వాళ్లావిడను సినిమాకు తీసుకుని వెళ్తున్నానండీ..

భర్త: ఆమెను నేను తీసుకుని వెళ్తే బాగుండదు కదే..

భార్య: ఛీ, పో...

.... ..... ....

తల్లి: చిన్నా.. ఆంటీకి ముద్దు పెట్టు...

చిన్న: నేను పెట్టను..

తల్లి: ఎందుకు...

చిన్న: డాడీ నిన్న ముద్దు పెడితే, ఆంటీ చెప్పుతో కొట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+