తాప్పీలా ఉన్నావంటే ఉలుకు..

రమ్య: నా బాయ్ ఫ్రెండ్ నా అందాన్ని మెచ్చుకున్నాడే...

శాంతి: ఏమని...

రమ్య: హీరోయిన్ తాప్సీలా ఉన్నావని చెప్పాడు..

శాంతి: అంత సైట్ ఉన్నవాడిని ఎలా ప్రేమించావే..

..... ......... ........

భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడుతున్నారు.

భార్య: ఇంటికి దీపం ఇల్లాలు, తెలుసా....

భర్త: ఆ దీపంతోనే ఇల్లు అంటుకునేది...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+