ఆమె మరణిస్తే అతనేం చేస్తాడు..
భార్య: అనుకోకుండా నేను చచ్చిపోయానని అనుకో.. నువ్వు ఏం చేస్తావు
భర్త: స్వామి వద్దకు వెళ్తా..
భార్య: స్వామితో ఏం చెప్తావు..
భర్త: ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందా స్వామీ.. అని అడుగుతా..
......... .......... .....
విదేశీయుడు: ఇండియాలో ఎక్కువ మంచు ఎక్కడ పడుతుంది.
భారతీయుడు: మార్నింగ్ ఎనిమిది గంటల ముందు కాశ్మీర్‌లో... రాత్రి ఎనిమిది గంటల తర్వాత విస్కీ గ్లాసుల్లో...












Click it and Unblock the Notifications