క్లాసులో అల్లరి విపరీతంగా ఉంది..
క్లాసులో అల్లరి విపరీతంగా ఉంది..
టీచర్ కోపంగా పిల్లల వంక బెత్తం చూపిస్తూ.. "మీరు ఇలా గొడవ చేస్తే ..పాఠం ఆపేస్తాను .." అన్నాడు అరుస్తున్నట్లుగా
"మీరు పాఠం ఆపేస్తే ఏ గొడవా ఉండదు...." ఆనందంగా అరిచారు అంతకన్నా గట్టిగా పిల్లలు..
----------
క్లాసులో పాఠం సీరియస్ గా జరుగుతోంది...
"హిమాలయాలు ఎక్కడున్నాయిరా?" అడిగాడు టీచర్ ఓ విద్యార్థిని
"తెలీదండీ.." చెప్పాడు విద్యార్థి
"తెలీదా...బెంచి ఎక్కు...బెంచి ఎక్కు...వెధవ అప్పటికీ గానీ తెలీదు నీకు..." అన్నాడు టీచర్
"బెంచి ఎక్కినా కనపడటం లేదు సార్..." అన్నాడు విద్యార్థి












Click it and Unblock the Notifications