ఆమె లేపింది, అతను డ్యూటిలో లేడట

పోలీసాఫీసరు ఇంట్లో దొంగతనం జరిగింది. భార్య హైరానా పడుతూ అతన్ని లేపడానికి ప్రయత్నించింది.

భార్య: ఏమండీ.... లేవండీ.. ఇంట్లో చోరీ జరిగింది..

భర్త: నిద్ర పోనివ్వు.. నేను ఇప్పుడు డ్యూటీలో లేను

........ ......... .....

రాము సమోసాలోని ఆలుగడ్డను తింటూ బయటికి కనిపించే పదార్థాన్ని పడేయ సాగాడు. ఇది గమనించిన మిత్రుడు - "సమోసా మొత్తం ఎందుకు తినడం లేదు.. లోపలిది మాత్రమే తింటూ బయటి దాన్ని పారేస్తున్నావు?" అని అడిగాడు.

"బయటి పదార్థాలు తినకూడదని డాక్టర్ చెప్పాడు" అని జవాబిచ్చాడు రాము/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+