భార్యకు అతను ఎలా చెప్పాడు

అర్థరాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. దాంతో గాఢంగా నిద్రపోతున్న పోలీసాఫీసర్ భర్తతో భార్య సంభాషణ ఇలా సాగింది.

భార్య: ఏమండీ ఇంట్లో దొంగలు పడ్డారు, త్వరగా లేవండి..

భర్త: నేను డ్యూటీలో లేను, నన్ను లేపొద్దు.

...... .......... .........

రామారావు రెండు రోజుల పాటు ఆఫీసుకు రాలేదు. దాంతో బాస్ పిలిచి అడిగాడు.

బాస్: రెండు రోజులు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయావు...

రామారావు: మా తాతగారు చనిపోయారండీ, దాంతో ఊరెళ్లాను.

బాస్: సరే, ఇక ముందు అలా చేయకు. ఇలాంటి సందర్భాల్లో ముందే చెప్పు వెళ్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+