ఆమెతో అతను ఆనందంగా లేడా..
భార్య: ఏమండీ... నేను అనుకోకుండా మరణిస్తే మీరు ఏడుస్తారా..
భర్త: ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా...
............. ......... .....
ఎగ్జామినర్: ప్రశ్నలకు జవాబులు రాయకుండా ఖాళీ పేపర్ ఇచ్చావేమిట్రా...
రాము: నీట్‌నెస్‌కు ఐదు మార్కులున్నాయి కదా... అందుకని..












Click it and Unblock the Notifications