భార్య వ్యంగ్యం, భర్త కారాలు
భార్య తన భర్తకు ఓ విషయాన్ని అత్యంత సీరీయస్‌గా చెబుతోంది. వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది.
భర్త: ఎందుకే పొద్దు పొద్దున్నే మెదడు తింటావు..
భార్య: పోనీ లెద్దురూ.. మీకేదో మెదడు ఉన్నట్లు... నేను తింటున్నట్లు... భలే చెప్పారండీ..
........ ......... .............
సావిత్రి: మీ ఇల్లు ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. మీవారు ఏం చేస్తుంటారు, వదినా..
శారద: అప్పులు చేస్తుంటారు, వదినా.. రోజూ ఇంత సందడిగా ఉంటే గానీ ఆయనకు నిద్ర పట్టదు..












Click it and Unblock the Notifications