పెళ్లయ్యే యోగం అతనికి లేదా..

జ్యోతిష్కుడు: నీ జాతకం వాజ్‌పేయి, అబ్దుల్ కలాంలా జాతకంలా ఉంది.. నువ్వు వారంతటి వాడివి అవుతావేమో..

వ్యక్తి: అంటే... ఈ జీవితానికి నాకు పెళ్లి యోగం లేదా...

........ ....... ......

అప్పారావు: మొత్తమ్మీద అనాథను పెళ్లాడవన్న మాట.. నీలో ఇంతటి సంఘసంస్కర్త ఉన్నాడని నేను ఊహించలేదు తెలుసా...

సుబ్బారావు: ఎలాంటి వేషాలు వేసినా పడి ఉంటుందని.. మాటమాటికీ పుట్టింకి వెళ్తానని మారాం చేయదనీ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+