పాము పళ్లు తోముకోదు కాబట్టి...

అది సిబిఐ కోర్టు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్నాయి.

సిబిఐ : యువర్ ఆనర్! ఆయనకు బెయిల్ ఇస్తే, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రమాదం వుంది.

జడ్జి : బెయిల్ ఇవ్వకపొతే ఆయన నన్ను ప్రభావితం చేసే ప్రమాదం వుంది!!

...... ........ ......

నాలుగో తరగతి చదువుకున్న రమకు ఓ సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి టీచర్‌ను ఇలా అడగింది.

"పాము కరిస్తే విషం ఎందుకు ఎక్కుతుంది, టీచర్?"

టీచర్ ఇలా జవాబిచ్చింది - పాము రోజూ పళ్లు తోముకోదు కాబట్టి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+