ప్రేయసితో పెళ్లి వాయిదా ఎందుకు?
అబ్బాయి: మన ప్రేమ సఫలం కాదు, ఈ జన్మలో నిన్ను పెళ్లి చేసుకోలేను ప్రియా.. వచ్చే జన్మలో చేసుకుందాం..
అమ్మాయి: ఏం చేయను చెప్పు.. గత జన్మలో మాట ఇచ్చిన అమ్మాయితో నాకు నిశ్చితార్థం జరిగింది.
....... ......... ....
"అమ్మాయిని పువ్వులో పెట్టి పెంచుకున్నాం... వదినా... కష్టమంటే ఏమిటో తెలియదు... ఎలా చూసుకుంటారో ఎమో.. నీ చేతుల్లో పడుతున్నాను" అంది కూతురిని అత్తారింటికి పంపుతూ సోమమ్మ వదిన వరలక్ష్మి.
"అదేమంత భాగ్యం వదినా... అమ్మాయికి అన్నీ నేను నేర్పించుకుంటా.. కదా..." చెప్పింది వరలక్ష్మి.












Click it and Unblock the Notifications